హైదరాబాద్ (ఏప్రిల్ 12) : JEE MAINS 2026 KEY RELEASED. జేఈఈ 2026 మెయిన్స్ రెండో విడత ప్రాథమిక కీ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా ప్రాథమిక కీ ని పొందవచ్చు.
JEE MAINS 2026 KEY RELEASED
ప్రాథమిక కీ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న ఏప్రిల్ 13 రాత్రి 11.50 వరకు ఆన్లైన్ ద్వారా వ్యక్తం చేయవచ్చు. ప్రతి అభ్యంతరానికి 200/- రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 20న జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు విడుదల చేయనున్నారు.
వెబ్సైట్ : https://jeemain.nta.nic.in/

