Daily gk bits part 147 - జనరల్ నాలెడ్జ్ బిట్స్ - bikki news

Daily GK bits part 147 – జనరల్ నాలెడ్జ్ బిట్స్

BIKKI NEWS : Daily GK bits part 147 for compititive exams. ఉద్యోగ , పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ టాప్ జనరల్ నాలెడ్జ్ బిట్స్.

Daily GK bits part 147 for compititive exams

1) జాతీయ ప్రాముఖ్యం కలిగి ఉన్న చిహ్నాలు, కట్టడాలు, స్థలాలు పరిరక్షణను తెలిపే ఆర్టికల్ ఏది.?
జ : 49

2) జార్ఖండ్, ఉత్తరాంచల్ ,చత్తీస్గడ్ నూతన రాష్ట్రాలుగా ఏ సంవత్సరంలో ఏర్పడ్డాయి.?
జ : 2000

3) కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది.?
జ : రాజమండ్రి

4) పేదల ఆహారంగా పేర్కొనే పంటలు ఏవి.?
జ : జొన్న, సజ్జ

5) వేసవికాలంలో గంగా మైదానంలో వీచే వేడి, పొడి గాలులను ఏమంటారు.?
జ : లూ…

6) ఆధునిక పోలీస్ వ్యవస్థను ఏర్పరిచింది ఎవరు?
జ : కారన్ వాలిస్

7) భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు .?
జ : విలియం బెంటింక్

8) భారత్ లో ముద్రణ యంత్రాన్ని ఎవరు ప్రవేశపెట్టారు.?
జ : పోర్చుగీసు వారు

9) బ్రిటిష్ వాళ్ళు జమీందారులపై చేసిన మోఫ్లా తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగింది.?
జ : కేరళ

10) రౌండ్ టేబుల్ సమావేశాలు ఏ నివేదిక ఆధారంగా జరిగాయి.?
జ : సైమన్ కమిషన్

11) ప్రపంచ అహింసా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 2

12) దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?
జ : హిమాచల్‌ప్రదేశ్‌లోని -మణికరణ్‌

13) ఉష్ణమండల చెర్నోజెమ్‌ నేలలు అని ఏ నేలలను పిలుస్తారు.?
జ : నల్లరేగడి నేలలు

14) బైలాడిలాలోని ఇనుప ఖనిజం ప్రధానంగా ఏ ఓడరేవు ద్వారా జపాన్‌కు రవాణా చేస్తారు?
జ : విశాఖపట్నం పోర్ట్‌

15) ఉలూఘ్ ఖాన్ మరోపేరు ఏమిటి.?
జ : మహ్మద్ బీన్ తుఘ్లక్

16) పిల్లలమర్రి పట్టణాన్ని నిర్మించిన వారు ఎవరు.?
జ : రేచర్ల భేతిరెడ్డి

17) జాతీయ విపత్తు తగ్గింపు దినము ఏది?
జ : అక్టోబర్ 29

18) ఏ రాజ్యాంగం నుండి భారత రాజ్యాంగం అత్యవసర పరిస్థితి నిబంధనను స్వీకరించింది.?
జ : జర్మనీ

19) రాజ్యాంగానికి సవరణ చేయగల విధానం అనేది ఏ రాజ్యాంగం నుండి తీసుకోబడినది.?
జ : దక్షిణ ఆఫ్రికా

20) టీ హబ్ మొదటి దశకు పెట్టిన పేరు.?
జ : కేటాలిస్ట్

21) సద్ది మూట పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఎవరి కోసం ఐదు రూపాయల భోజన పథకాన్ని ప్రారంభించింది.?
జ : రైతులు

22) ఫిబ్రవరి 1925 లో మొదటి గ్రంథాలయ మహాసభ జరిగిన ప్రాంతం ఏది .?
జ : మధిర

23) హైదరాబాదులో సాలార్జంగ్ మ్యూజియం ని స్థాపించినది ఎవరు?
జ : మూడో సాలార్ జంగ్

24) యాపిల్ లోని కోసి ఉన్న భాగం గాలిలో ఉంచినప్పుడు గోధుమ రంగులోకి మాటానికి కారణమేమిటి.?
జ: ఆపిల్ లోని ఎంజైమ్ ఆక్సికరణం చెందడం

25) ఆమ్ల వర్షాలలో ఎక్కువగా కురిసే ఆమ్లం ఏది?
జ : సల్ఫ్యూరిక్ ఆమ్లము

26) లోహ పాత్రలతో పోలిస్తే మట్టి పాత్రలో ఉడికిన ఆహారం రుచిగా ఉండటానికి కారణం ఏమిటి.?
జ : విశిష్టోష్ణము

27) హైదరాబాద్ ఇమామ్ భూముల రద్దు చట్టాన్ని ఎప్పుడు చేశారు.?
జ : 1955

28) హైదరాబాద్ రెగ్యులేషన్ (జాగీర్ధర్ రద్దు) చట్టాన్ని ఎప్పుడు చేశారు.?
జ : 1949 ఆగస్టు 15

29) మెండలీఫ్ ఆవర్తన పట్టికను దేని ఆధారంగా రూపొందించాడు.?
జ : పరమాణు భారం

39) స్కాండియం మూలకాన్ని కనుగొన్నది.?
జ : నీల్సన్

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →