Daily gk bits in telugu part 142 - జీకే బిట్స్ - bikki news

Daily GK bits in Telugu part 142 – జీకే బిట్స్

Daily GK bits in Telugu part 142 – పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ స్టాండర్డ్ జీకే బిట్స్.

Daily GK bits in Telugu part 142

1) నీటి బిందువులు గోళాకారంగా ఉండటానికి కారణం .?
ద : తలతన్యత

2) వాహనాలలో ఉపయోగించే హైడ్రాలిక్ బ్రేకులు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి .?
జ పాస్కల్ నియమము

3) విద్యుత్ బల్బులో పిలమెంటును దేనితో తయారుచేస్తారు.? జ : టంగ్‌స్ఠన్

4) రేడియో కార్బన్ డేటింగ్ తో వేటి వయసును కనుగొనవచ్చు.?
జ : శిలాజాలు

5) అకౌస్టిక్స్ అనే శాస్త్రం దేని గురించి అధ్యయనం చేస్తుంది.?
జ : ధ్వని

6) లాఫింగ్ గ్యాస్ అని దేన్ని పిలుస్తారు.?
జ : నైట్రస్ ఆక్సైడ్

7) వాయు వ్యాపన నియమాన్ని ప్రతిపాదించినది.?
జ : గ్రాహమ్

8) అత్యధిక తియ్యదనం కలిగి ఉండే చక్కెర.?
జ : ప్రక్టోస్

9) ప్రింటర్స్ ఇంకులో ఉపయోగించే కార్బన్ రూపాంతరం.?
జ : కార్బన్ బ్లాక్

10) ఆభరణాల తయారీకి బంగారంలో కలిపే లోహం ఏది.?
జ : రాగి

11) భారతదేశపు తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏది.?
జ : భాస్కర – 1

12) విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది.?
జ : తిరువనంతపురం

13) వైమానిక దళానికి సంబంధించి అత్యున్నత ర్యాంకు.?
జ : ఎయిర్ చీఫ్ మార్షల్

14) రావత్ బట్ అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : రాజస్థాన్

15) క్లోనింగ్ ద్వారా జన్మించిన తొలి జీవి ?
జ :డాలీ

16) భారతదేశంలో ఉన్న పురాతన పారా మిలటరీ దళం ఏది .?
జ : అస్సాం రైఫిల్స్

17) కాంచన గంగ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : సిక్కిం

18) పత్రికా స్వేచ్ఛ పరిరక్షకుడిగా ఎవరిని పేర్కొంటారు.?
జ : చార్లెస్ మెట్ కాఫ్

19) అభినవ్ భారత్ అనే విప్లవ సంఘాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు.?
జ : మహారాష్ట్ర

20) ముస్లిం లీగ్ ను ప్రారంభించినది ఎవరు.?
జ : నవాబ్ సలీం ఉల్లా

21) ఫ్రెంచ్ వారి సహకారంతో హైదర్ ఆలీ ఆధునిక ఆయుధ కారాన్ని ఎక్కడ స్థాపించారు.?
జ : దిండిగల్

22) భారతదేశ మొదటి వైస్రాయ్ ఎవరు?
జ : కానింగ్

23) థీయోసోఫికల్ సొసైటీ ఎప్పుడు స్థాపించారు.?
జ : 1875

24) రాడికల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు ఎవరు.?
జ : ఎంఎన్ రాయ్

25) ఫైరాజి రైతు ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది.?
జ : గుజరాత్

26) బాల్య వివాహాలను నిషేధిస్తూ శారదా చట్టం ఎప్పుడు రూపొందించారు.?
జ : 1930

27) భారతదేశంలో అగ్నిపర్వత దీవి ఏది?
జ : నార్కొండం

28) దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మధురై ఏ నది ఒడ్డున ఉంది.?
జ : వైగై

29) బియ్యం పురుగు పట్టకుండా కలిపే రసాయనం ఏది.?
జ : బోరాక్స్

30) తెలంగాణ రాష్ట్ర గణాంకాల 2021 ప్రకారం రాష్ట్రంలో లింగ నిష్పత్తి.?
జ : 1000:988

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →