BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU PART 138 – జీకే బిట్స్
DAILY GK BITS IN TELUGU PART 138
1) పన్నా బయోస్పియర్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : మద్యప్రదేశ్
2) కాంచన్ గంగ బయోస్పియర్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : సిక్కిం
3) నందాదేవి బయోస్పియర్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : ఉత్తరాఖండ్
4) గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : తమిళనాడు
5) దేశంలో అతిచిన్న టైగర్ రిజర్వ్ ఏది.?
జ : ఒరంగ్ టైగర్ రిజర్వ్ (అసోం)
6) దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది.?
జ : నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్
7) వన్య మృగ సంరక్షణ చట్టం ఏ సంవత్సరం లో చేశారు.?
జ : 1972
8) వన్యప్రాణుల సంరక్షణ ఏ జాబితాలో ఉంది.?
జ : ఉమ్మడి జాబితా
9) భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 దేనిని సూచిస్తుంది.*
జ : మైనారిటీల హక్కుల పరిరక్షణ
10) భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ స్మారక చిహ్నాలు, ప్రదేశాలు, జాతి ప్రాముఖ్యత కలిగిన వస్తువుల పరిరక్షణను సూచిస్తుంది.?
జ : ఆర్టికల్ 49
11) భారత దేశంలో రాష్ట్ర గవర్నర్ ఎవరు చేత నియమించబడతాడు.?
జ : రాష్ట్రపతి
12) ఒక వ్యక్తి ఒక పదవిలో ఉన్న, ఆ పదవిలో ఉండే అర్హత లేదు అని కోర్టు భావించినప్పుడు ఏ రిటును జారీ చేస్తుంది.?
జ : కో వారెంటో
13) రాజ్యాంగము ద్వారా స్థానిక ప్రభుత్వాలకు ఎన్ని అంశాలను కేటాయించారు.?
జ : 29
14) తాంతియాతోపే ఏ సంవత్సరంలో చంపబడ్డాడు.?
జ : 1859
15) ప్లాసీ యుద్ధ సమయంలో బెంగాల్ నవాబు ఎవరు.?
జ : సిరాజుద్దౌల
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
16) సత్య శోధక్ సమాజాన్ని స్థాపించినది ఎవరు.?
జ : జ్యోతిరావు పూలే
17) ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ను ఎవరు స్థాపించారు.?
జ : విలియం జోన్స్
18) టిప్పు సుల్తాన్ ఏ సంవత్సరంలో మరణించాడు.?
జ : 1799
19) కలకత్తాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ISI) ను ఎవరు స్థాపించారు.?
జ : పిసి మహాలనోబిస్
20) టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (TISCO) ఏ సంవత్సరంలో స్థాపించబడింది.?
జ : 1907
21) రాజధానిని కలకత్తా నుంచి డిల్లీ కి మార్చిన వైశ్రాయ్ ఎవరు.?
జ : హర్డింజ్
22) ఇంగ్లండ్ పార్లమెంట్ కు ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు.?
జ : దాదాబాయ్ నౌరోజి
23) బెంగాల్ ను తిరిగి ఏకీకరించిన సంవత్సరం.?
జ : 1911
24) బాలగంగాధర్ తిలక్ ప్రచురించిన పత్రికలు ఏవి.?
జ : కేసరి, మరాఠీ
25) సైమన్ కమిషన్ ఏర్పడిన సంవత్సరం.?
జ : 1928
26) సైమన్ కమిషన్ లో సభ్యుల సంఖ్య.?
జ : 7
27) సైమన్ కమిషన్ కాలంలో వైశ్రాయ్ ఎవరు.?
జ : ఇర్విన్
28) కొండా వెంకటప్పయ్య బిరుదు ఏమిటి.?
జ : దేశభక్త
29) 2024 – 25 సంవత్సరంలో వరి పంట దిగుబడిలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : మొదటి
30) మొక్కజొన్న పంట దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా ఎన్నో స్థానంలో ఉంది.?
జ : మొదటి స్థానం

