Today in history April 7th – చరిత్రలో ఈరోజు

Today in history

BIKKI NEWS : Today in history April 7th – చరిత్రలో ఈరోజు

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history April 7th

దినోత్సవం

  • ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

సంఘటనలు

1927 : మొదటి దూర ప్రజా టెలివిజన్ ప్రసారం ప్రారంభం (వాషింగ్టన్ డి.సి నుండి న్యూయార్క్ వరకు)
1948 : ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబడింది.
1994 : గాట్ తుది ఒప్పందంపై 125 దేశాలు సంతకాలు చేశాయి.

జననాలు

1894: గడియారం వేంకట శేషశాస్త్రి, పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్రకాంక్షను అణువణువునా రగుల్చుతూ రచించిన మహాకావ్యమే ‘శ్రీశివభారతం’
1884: షార్లెట్ ఎ. గ్రే
1920: రవిశంకర్, భారతీయ సంగీత విద్వాంసుడు. (మ. 2012)
1925: కాపు రాజయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. (మ.2012)
1926: ప్రేమ్ నజీర్ , భారతీయ చలనచిత్ర నటుడు, రెండు సార్లు ప్రపంచ గిన్నీస్ రికార్డ్స్ పొందినవాడు(మ.1989).
1935: ఎస్. పి . ముత్తురామన్ , తెలుగు, తమిళ, చిత్ర దర్శకుడు.
1939: రియాజ్ అహ్మద్, మాజీ వాలీబాల్ ఆటగాడు. (మ. 2023)
1942: జితేంద్ర, భారత చలనచిత్ర నటుడు.
1962: రాం గోపాల్ వర్మ, చలనచిత్ర దర్శకుడు, నిర్మాత.
1962: కోవై సరళ, తెలుగు, తమిళ సినీ నటి.

మరణాలు

1823: జాక్వెబ్ ఛార్లెస్, ప్రెంచ్ రసాయన శాస్త్రవేత్త. (జ. 1746)
1857: మంగళ్ పాండే, బ్రిటీష్ ఉరితీసి, దళం మొత్తాన్నీ విధులనుండి బహిష్కరించారు.
1991: కొండవీటి వెంకటకవి, కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత, వ్యాసకర్త. (జ.1918)
2002: భవనం వెంకట్రామ్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1931)
2007: నార్ల తాతారావు, విద్యుత్తు రంగ నిపుణుడు. (జ.1917)
2010: భమిడిపాటి రామగోపాలం, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. (జ. 1932)
2017: గణపతి స్థపతి, స్థపతి, వాస్తు శిల్పి. (జ.1931)
2019: బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి రంగస్థల నటుడు. స్త్రీ పాత్రలద్వారా పేరుగడించాడు. (జ.1936)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →