NABARD DAY – నాబార్డ్ స్థాపక దినోత్సవం

Nabard day - నాబార్డ్ స్థాపక దినోత్సవం - bikki news

BIKKI NEWS (JULY 12) : NABARD DAY JULY 12. నాబార్డ్ స్థాపక దినోత్సవం జూలై 12 న జరుపుకుంటారు. 1982 జూలై 12 న నాబార్డ్ స్థాపించబడింది.

NABARD DAY JULY 12.

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ అనేది భారతదేశంలో గ్రామీణాభివృద్ధి మరియు వ్యవసాయానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షించే ఒక సంస్థ.

ఇది 1982 జూలై 12న శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు స్థాపించబడింది. నాబార్డ్ గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు మరియు ఇతర గ్రామీణ రంగాలకు రుణాలు మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →