Tgsrtc tst mst hall tickets కోసం క్లిక్ చేయండి - bikki news

TGSRTC TST MST HALL TICKETS కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (MAR. 28) : TGSRTC TST MST HALL TICKETS DOWNLOAD LINK. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) లో ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ (TST), మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ (MST) పరీక్షల కొరకు హాల్ టిక్కెట్లు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TGSRTC TST MST HALL TICKETS DOWNLOAD LINK

మొత్తం 198 పోస్టుల భర్తీకీ మార్చి 29 న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు TGPRB బోర్డు హాల్ టికెట్లను వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచనుంది.

  • TST పోస్టుకు ఉ,, 10 గంటలకు,
  • MST పోస్టుకు మ,, 2:30 గంటలకు జరుగుతుంది.
  • TST పోస్టులకు 20,097, MST పోస్టులకు 6,063 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

TGSRTC MST TST HALL TICKETS DOWNLOAD LINK

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →