Daily gk bits in telugu part 124 - జీకే బిట్స్ - bikki news

DAILY GK BITS IN TELUGU PART 124 – జీకే బిట్స్

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU PART 124 – జీకే బిట్స్

DAILY GK BITS IN TELUGU PART 124

1) సముద్ర మట్టం వద్ద సాధారణ వాతావరణ పీడనము ఎంత.?
జ : 76 సెం.మీ.

2) హైడ్రాలిక్ బ్రేకులు, హైడ్రాలిక్ జాకీలు ఏ నియమం ఆధారంగా పనిచేస్తాయి.?
జ : పాస్కల్ నియమం

3) సిలిండర్ లోని వాయువుకు ఉండే శక్తి ఏమిటి.?
జ : స్థితి శక్తి

4) ఆభరణాల స్వచ్ఛతను తెలుసుకోవడానికి ఉపయోగించే నియమం.?
జ : ఒర్కిమెడిస్ నియమం

5) విమానాలు ఏ నియమం ఆధారంగా ప్రయాణిస్తాయి.?
జ: బెర్నౌలీ సిద్దాంతం

6) భూమి నుండి కొంత ఎత్తులో ఎగురుతున్న గాలిపటానికి ఉండే శక్తి ఏది.?
జ: యాంత్రిక శక్తి

7) కుట్టు మిషన్ లో సూది చేసే చలనం ఏమిటి.?
జ: కంపన చలనం

8) ఆవిరి యంత్రంలో ఏ శక్తి ఏ శక్తిగా మారుతుంది.?
జ : ఉష్ణ శక్తి – యాంత్రిక శక్తి గా

9) ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిడక్షన్ ను ఏరోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 13

10) దేశంలో ఎంత శాతం భూభాగం భూకంపాలకు ప్రభావితం అవుతుంది.?
జ : 59%

11) దేశంలో ఎంత శాతం భూభాగం వరదలకు ప్రభావితం అవుతుంది.?
జ : 12%

12) దేశంలో ఎంత శాతం భూభాగం తుపానులకు ప్రభావితం అవుతుంది.?
జ : 0 8%

13) బయో జెనిసిస్ సిద్ధాంతాన్ని రూపొందించినవారు.?
జ : లూయీ పాశ్చర్

14) మెదడు గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు.?
జ : ప్రీనాలజీ

15) మానవుడిలో అల్లోజోమ్స్ సంఖ్య.?
జ : 2

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్

16) మానవుడిలో ఆటోజోమ్స్ సంఖ్య.?
జ : 44

17) కృత్రిమ జన్యు నిర్మాణంతో నోబెల్ బహుమతి పొందిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు.?
జ : హరగోవింద ఖోరానా

18) వెంట్రుకల గురించి అధ్యయనాన్ని ఏమంటారు. ?
జ : ట్రైకాలజీ

19) మూత్రం గాలి తగలగానే నలుపు రంగులోకి మారడాన్ని ఏమంటారు.?
జ : అల్కాప్టోన్యురియా

20) ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారడాన్ని ఏమంటారు.?
జ : సోకెల్ సెల్ ఎనీమియా

21) కావేరి నది ఏ రాష్ట్రాలలో ప్రవహిస్తుంది.?
జ : కర్ణాటక, తమిళనాడు

22) జాతీయ రహదారులపై వంతెనలను నిర్మించడానికి చేపట్టిన ప్రాజెక్టు పేరు ఏమిటి?
జ : సేతు భారతం

23) స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు ఏ నగరాలను కలుపుతుంది.?
జ : డిల్లీ – ముంబై – చెన్నై – కోల్‌కతా

24) అత్యంత చిన్న రహదారి ఏది.?
జ : NH – 1

25) అత్యంత పొడవైన జాతీయ రహదారి ఏది.?
జ : NH – 44 (7)

26) హర్మోన్ ఆఫ్ డార్క్‌నెస్ అని దేనికి పేరు.?
జ : మెలటోనిన్

27) బీటా కణాలు ఏ హర్మోన్ ని స్రవిస్తాయి.?
జ : ఇన్సులిన్

28) ఆల్పా కణాలు ఏ హర్మోన్ ని స్రవిస్తాయి.?
జ : గ్లుకగాన్

29) నపుంసకత్వం కలగడానికి కారణం.?
జ : X – క్రౌమోజోమ్ అధికంగా ఉండటం

30) మనుగడ కోసం పోరాటం అనే పదాన్ని ప్రతిపాదించినది.?
జ : చార్లెస్ డార్విన్

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →