Top current affairs in telugu march 10th 2026 by bikki news

Top current affairs in Telugu March 10th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : Top current affairs in Telugu March 10th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్

Top current affairs in Telugu March 10th 2026

1) 2025 Airport Service Quality Award ఏ విమానాశ్రయానికి లభించింది?
జ మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం

2) GAIL సంస్థకు Chairman & Managing Director గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
జ : దీపక్ గుప్తా

3) భారత్ వరుసగా రెండోసారి ఏ టోర్నమెంట్ గెలిచింది?
జ : ICC పురుషుల T20 ప్రపంచ కప్

4) Viksit Bharat Yuva Connect Program రెండో దశ ఎక్కడ ప్రారంభించబడింది?
జ : న్యూ ఢిల్లీ

5) ‘నిర్భయ నిశా’ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర పోలీస్ ప్రారంభించింది?
జ : కేరళ

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్

6) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలో ఎంత మొత్తం విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు?
జ : ₹33,500 కోట్లు

7) 2026 All England Open Badminton Championships పురుషుల సింగిల్స్‌లో రన్నర్-అప్ ఎవరు?
జ : లక్ష్య సేన్

8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
జ : మార్చి 8

9) అలి ఖామెనెయి మరణం తర్వాత ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎవరు ప్రకటించబడ్డారు?
జ : మొజ్తబా ఖామెనెయి

10) ‘Team Kalki’ డ్రగ్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఏ సంస్థ బస్టు చేసింది?
జ : నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)

11) ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని కాపాడటానికి ఏ పేరుతో 1053 కిలోమీటర్ల మేర మొక్కలను నాటనుంది.?
జ : గ్రేట్ గ్రీన్ వాల్

12) గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువును కేంద్రం ఎన్ని రోజులకు పెంచింది.?
జ : 21 నుండి 25 రోజులు

13) ఇరాన్ నూతన సుప్రీం లీడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మోజ్తాబా ఖమేనీ

14) ఏ మహిళా క్రికెటర్ గౌరవార్థం ఆమె రూపంలో బార్బీ డాల్ ను రూపొందించారు.?
జ : స్మృతి మందాన

15) మొదటి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : ఛత్తీస్ గడ్

1st Khelo india tribal games starts in which State.?

A : CHATTISGARH

Great Green Wall will develop in which states costal area.?

A : Andhra Pradesh

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →