Today in history March 10th – చరిత్రలో ఈరోజు

Today in history march 10th by bikki news

BIKKI NEWS : Today in history March 10th – చరిత్రలో ఈరోజు

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history March 10th

దినోత్సవం

  • కేంద్ర పారిశ్రామిక భద్రతా దినోత్సవం.
  • అంతర్జాతీయ అద్భుత దినోత్సవo.

సంఘటనలు

1876: అలెగ్జాండర్ గ్రాహం బెల్ విజయవంతంగా మొదటి టెలిఫోన్ కాల్ చేశారు.
2011: శ్రీకంఠ జయంతి
1922: స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మాగాంధీ రాజా ద్రోహం కింద అరెస్టయ్యారు.
1977: యురేనస్ గ్రాహం చుట్టూ వలయాలు ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

జననాలు

1896: నిడుముక్కల సుబ్బారావు, రంగస్థల నటుడు, మైలవరం బాబభారతి నాటక సమాజంలో ప్రధాన పురుష పాత్రధారి. (మ.1968)
1928: స్వర్ణలత, తెలుగు సినిమా నేపథ్య గాయని. అసలు పేరు మహాలక్ష్మి (మ.1997)
1945: మాధవరావు సింధియా, కేంద్ర మాజీ మంత్రి
1946: పి. కేశవ రెడ్డి, తెలుగు నవలా రచయిత. (మ.2015)
1967: కాండ్రు కమల, మెంబర్ అఫ్ శాసనసభ మంగళగిరి అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్
1972: ఆర్.పి.పట్నాయక్, సంగీత దర్శకుడు, గాయకుడు,రచయిత , నటుడు, నిర్మాత.
1990: రీతూ వర్మ, తెలుగు చలనచిత్ర నటి
1994: మత్స సంతోషి, కామన్వెల్త్ వెయిట్‌లిప్టింగ్ ఛాంపియన్ షిప్‌లో 53 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది.

మరణాలు

1913: హారియట్ టబ్‌మన్, బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఆఫ్రో అమెరికన్ (జ. 1820)
1942 : విల్బర్ స్కోవిల్, యునైటెడ్ స్టేట్స్ కు చెందిన ఫార్మాసిస్టు.
1982: జి.ఎస్.మేల్కోటే, స్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు, పరిపాలనా దక్షులు (జ.1901)
1993: దాసం గోపాలకృష్ణ, తెలుగు నాటక రచయిత, సినీ గేయరచయిత(జ 1930).
1997: స్వర్ణలత తెలుగు సినిమా నేపథ్య గాయని.(పరమానందయ్య శిష్యుల కథ చిత్రంలో పరిచయం. (జ.1928.)
2016: కోగంటి విజయలక్ష్మి, రచయిత్రి
1897: సావిత్రిబాయి ఫూలే, తొలి తరం ఉపాధ్యాయురాలు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →