BIKKI NEWS : Today in history March 9th – చరిత్రలో ఈరోజు
Today in history March 9th
దినోత్సవం
- వరల్డ్ కిడ్నీ డే
- లెబనాన్ ఉపాధ్యాయ దినోత్సవం.
సంఘటనలు
1961 – స్పుత్నిక్ 9 ఉపగ్రహాన్ని ప్రయోగించిన రష్యా .
1959 – బార్బీ డాల్ ను అమెరికన్ ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్లో తొలిసారి ప్రదర్శించారు.
2025 – భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ (2025)ని గెలుచుకుంది. మూడు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకున్న మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు.
జననాలు
1972: ఆర్. పి. పట్నాయక్, తెలుగు సినీ సంగీత దర్శకుడు, నటుడు, రచయిత, చిత్ర దర్శకుడు.
1934: యూరీ గగారిన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు. (మ.1968)
1959: జాకీర్ హుస్సేన్, ప్రఖ్యాత తబలా విద్వాంసుడు.
మరణాలు
1935: గణేష్ ప్రసాద్, భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన పొటెన్షియల్ సిద్ధాంతం, వాస్తవ చరరాశుల ప్రమేయాలు, ఫోరియర్ శ్రేణులు, ఉపరితల సిద్ధాంతం అనే గణిత విభాగాలలో ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తి.
1964: కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. (జ.1896)
1994: దేవికారాణి, సుప్రసిద్ధ భారతీయ నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1908)
1997: బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (జ.1907)
ప్రపంచ కిడ్నీ దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 09
- Canara Bank Recruitment 2026 : కెనరా బ్యాంక్లో 3,500 అప్రెంటిస్ ఉద్యోగాలు
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు

