BIKKI NEWS (MAR. 08) : CPGET 2026 NOTIFICATION SOON BY KU. తెలంగాణ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2026 నిర్వహణ బాధ్యతలను కాకతీయ యూనివర్సిటీకి ఉన్నత విద్య మండలి అప్పగించింది.
CPGET 2026 NOTIFICATION SOON BY KU.
2026 – 27 విద్యా సంవత్సరం కోసం రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల పరిధిలో ఉన్న పీజీ కళాశాలలో వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం సీపీగెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించే సంగతి తెలిసిందే.
డిగ్రీ, ఇంటర్మీడియట్ అర్హతతో ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ అర్హతతో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు ఈ ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు.
ఇంటిగ్రేటెడ్ పీజీలో డిగ్రీ మరియు పీజీ కోర్సును యూనివర్సిటీ లో పూర్తి చేయవచ్చు. ఇది ఇంటర్మీడియట్ విద్యార్థులకు సువర్ణ అవకాశం.
Also read :
ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు నిన్న సమావేశమైన ఉన్నత విద్యా మండలి తీర్మానం చేసింది.
తెలంగాణ పీజీ ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష.?
జ : సీపీ గెట్ 2026
CPGET Stands for.?
A : Common PG entrance test
CP GET అంటే ఏమిటి
జ : కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్

