SALARIES – టీచర్ల, లెక్చరర్ ల వేతనాలు తగ్గించం – కేకే

Salaries - టీచర్ల, లెక్చరర్ ల వేతనాలు తగ్గించం - కేకే - bikki news

BIKKI NEWS (MAR. 05) : Teachers and Lecturers salaries Issue in TEP 2026. తెలంగాణ విద్యా కమిషన్ నివేదికలో ఆకునూరి మురళి టీచర్లు మరియు లెక్చరర్ల వేతనాలు తగ్గించాలంటూ చేసిన ప్రతిపాదనలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కే కేశవరావు ఈ అంశంపై స్పందించారు.

Teachers and Lecturers salaries Issue in TEP 2026

తెలంగాణ విద్యా కమిషన్ పై ఏర్పాటైన కమిటీలలో ఆకునూరి మురళిది ఒక కమిటీ మాత్రమేనని… ఆ ప్రతిపాదనలు అమలు చేయాలా వద్దా అనేది ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Also Read : ఎంప్లాయిస్ లేటెస్ట్ న్యూస్

టీచర్ల, లెక్చరర్ల వేతనాలు తగ్గించే ఆలోచన ప్రస్తుతానికి లేదని కే. కేశవరావు స్పష్టం చేశారు.

నెల రోజుల్లో నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాలలో దీనిపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.

నూతన విద్య విధానం కొరకు ఏర్పాటు చేసిన కమిటీలు ఇచ్చిన ప్రతిపాదనలకు చట్టబద్ధత కల్పించాల్సిన అంశాలకు ఈ బడ్జెట్ సమావేశాలలో చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →