BIKKI NEWS (FEB. 21) : CURRENT AFFAIRS IN TELUGU FEBRUARY 21st 2026
CURRENT AFFAIRS IN TELUGU FEBRUARY 21st 2026
1. ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో ‘AI Impact Startup’ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు?
జ : ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY)
2. ఇటీవల వార్తల్లో నిలిచిన బరాక్ లోయ ఏ రాష్ట్రంలో ఉంది?
జ : అస్సాం
3. భారతదేశంలో తొలి యూరోపియన్ లీగల్ గేట్‌వే కార్యాలయం ఎక్కడ ప్రారంభించబడింది?
జ : న్యూఢిల్లీ
4. కునో జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది?
జ : మధ్యప్రదేశ్
5. తమిళనాడులోని GI ట్యాగ్ పొందిన సేలం సాబుదానా తొలి ఎగుమతి ఏ దేశానికి పంపబడింది?
జ : అమెరికా (USA)
6. పారా బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ SL3 విభాగంలో స్వర్ణ పతకం ఎవరు గెలుచుకున్నారు?
జ : ప్రమోద్ భగత్
7. BBC ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ 2025లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఎవరికీ ప్రదానం చేశారు?
జ : పి.టి. ఉషా
8. SATHEE విద్యా పోర్టల్‌ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది?
జ : ఐఐటీ మద్రాస్
9. అమెరికా-ఇండియా కనెక్ట్ ఉపక్రమాన్ని ప్రకటించిన సంస్థ ఏది?
జ : గూగుల్
10. భారత నౌకాదళం నిర్వహించే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 అధికారిక థీమ్ ఏమిటి?
జ : “United through Oceans & Bridges of Friendship”
- Team India – 405 పరుగుల లక్ష్యాన్ని చేదించిన టీమిండియా
- October Month holidays list 2026 – అక్టోబర్ నెల సెలవులు
- CM Revanth Reddy : ప్రభుత్వాన్ని నడపడంలో ఉద్యోగుల పాత్ర కీలకం : సీఎం రేవంత్ రెడ్డి
- Nirmal NHM Recruitment 2026 – 36 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
- Telangana cabinet meeting – అక్టోబర్ 1న మంత్రివర్గ సమావేశం

