BIKKI NEWS : TOP GK BITS IN TELUGU PART 116 for COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్ బిట్స్.
TOP GK BITS IN TELUGU PART 116 for COMPITITIVE EXAMS
1) ఆవర్తన పట్టికను 1869లో ఎవరు అభివృద్ధి చేశారు.?
జ : డిమిత్రి మెండలీవ్
2) అతి చిన్న పరమాణువు ఏది.?
జ : హైడ్రోజన్ (H),
3) అతిపెద్ద పరమాణువు ఏది.?
జ : సీసియం (Cs)
4) విశ్వంలో అత్యంత సమృద్ధిగా ఉన్న మూలకం ఏది.?
జ : హైడ్రోజన్ (H)
5) భూమి యొక్క క్రస్ట్‌లో అత్యంత సమృద్ధిగా ఉన్న మూలకం ఏది.?
జ : ఆక్సిజన్ (O)
6) ఒక మూలకం యొక్క పరమాణు సంఖ్యను దేనితో నిర్ణయిస్తారు.?
జ : కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్యతో
7) ఒక మూలకం యొక్క పరమాణు ద్రవ్యరాశిని ఎలా నిర్ణయిస్తారు.?
జ : పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తం సంఖ్యతో
8) pH స్కేల్‌ను 1909లోఎవరు
అభివృద్ధి చేశారు.?
జ : సోరెన్ సోరెన్‌సెన్
9) ఏ బ్యాక్టీరియాను సల్ఫర్ బ్యాక్టీరియా అంటారు.?
జ : థయోబాసిల్లస్
10) దండాకారంలో ఉండే బ్యాక్టీరియాను ఏమంటారు.?
జ : బాసిల్లై
11) బ్యాక్టీరియా కనద్రావంలో ఉండే డీఎన్ఏ ముక్కలను ఏమంటారు.?
జ : ప్లాస్మిడ్స్
12) మొక్కలలో దారు కణజాలం ఉపయోగం ఏమిటి?
జ : నీటి ప్రసరణ
13) కాంతి తీవ్రత ఎక్కువైతే మొక్కలలో భాష్పోత్సేకం ఏమవుతుంది.?
జ : పెరుగుతుంది
14) చనిపోయిన తర్వాత మానవ కండరాలు గట్టిపడటాన్ని ఏమంటారు.?
జ : రిగర్ మార్టిస్
15) ఈ హార్మోన్ పత్ర రంధ్రాలను మూసివేసి భాష్పోత్సేకాన్ని నిరోధిస్తుంది.?
జ : అబ్‌సెసిక్ ఆమ్లం
16) కణంలోని ఏ కణంగాన్ని ఆహార పదార్థాల కర్మాగారం అంటారు.?
జ : హరితరేణువు
17) కిరణ జన్య సంయోగ క్రియలో ఒక అణువు గ్లూకోజ్ ఏర్పడటానికి ఎన్ని అణువుల కార్బన్ డైఆక్సైడ్ కావాలి.?
జ : 6
18) ఏ రకమైన మొక్కలలో శ్వాసించే వేర్లు ఉంటాయి.?
జ : మాంగ్రూవ్ మొక్కలు
19) మద్రాసు పట్టణాన్ని ఇంగ్లాండు వారికి ఇచ్చినది ఎవరు.?
జ : చంద్రగిరి రాజు
20) సెయింట్ జార్జి కోట నిర్మాణం ఎప్పుడు పూర్తి అయింది.?
జ : 1641
శ్వాసించే వేర్లు ఉన్న మొక్కలు.?
జ : మాంగ్రూవ్
pH స్కేలు సృష్టికర్త ఎవరు.?
జ : సోరెన్ సెన్
- Top current affairs in Telugu 30th September 2026
- Today top current affairs in Telugu 29th September 2026
- Free scooties for inter Students – ఇంటర్ విద్యార్థులకు ఉచిత స్కూటీలు
- Today Gold Rate September 30th 2026 – పెరిగిన బంగారం ధర
- Free coaching – ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలకు ఉచిత కోచింగ్

