STANDARD GENERAL KNOWLEDGE BITS 108 – జనరల్ నాలెడ్జ్

STANDARD GENERAL KNOWLEDGE BITS 108

BIKKI NEWS (FEB. 26) : STANDARD GENERAL KNOWLEDGE BITS 108. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జనరల్ నాలెడ్జ్ బిట్స్.

STANDARD GENERAL KNOWLEDGE BITS 108

1) బ్రిటిష్‌ వారిపై తిరుగుబాటులో రాంజీ గోండుకు సహకరించిన రోహిల్లా నాయకుడు ఎవరు?
జ : హాజీ

2) గణపతిదేవుడికి సంబంధించిన తొలి శాసనం ఏది?
జ : మంథెన శాసనం

3) విదేశీ వర్తకులకు అభయం ఇస్తూ గణపతిదేవుడు 1244లో వేయించిన శాసనం ఏది?
జ : మోటుపల్లి శాసనం

4) రుద్రమదేవి చేతిలో ఓడిపోయిన యాదవ (శేవుణ) రాజు ఎవరు?
జ : మహదేవుడు

5) భారతీయ సంగీతానికి మూలాధారాలు ఏ వేదంలో కనిపిస్తాయి?
జ : సామవేదం

6) రుగ్వేదంలో పేర్కొన్న ‘కింగ్‌ ఆఫ్‌ గాడ్స్‌’ ఎవరు?
జ : సోమదేవుడు

7) ఆర్కిటిక్‌ హోమ్‌ ఆఫ్‌ ది ఆర్యన్స్‌ అనే గ్రంథాన్ని రాసింది?
జ : బాలగంగాధర తిలక్‌

8) రేడియో తరంగాలను పరావర్తనం చేసే వాతావరణ పొర?
జ : థర్మో ఆవరణం

9) క్యోటో ప్రొటోకాల్‌ దేనికి సంబంధించినది?
జ : ఓజోన్‌ క్షీణత

10) గ్రహణం ఏర్పడుటలో ఉన్న కాంతి ధర్మం.?
జ : కాంతి రుజువర్తనం

11) భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది.?
జ : నవంబర్ 26, 1949న

12) భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది.?
జ : జనవరి 24, 1950 నుండి

13) ప్రపంచంలోనే అతి పొడవైన లిఖిత రాజ్యాంగం ఏది.?
జ :భారత రాజ్యాంగం

14) భారత రాజ్యాంగంలో అత్యవసర నిబంధన ఉంది, దానిని ఎవరు ప్రకటించవచ్చు. ?
జ : రాష్ట్రపతి

15) భారత పార్లమెంటు లో దిగువ సభ ఏది.?
జ : లోక్‌సభ

16) భారత పార్లమెంటు ఎగువ సభ ఏది.?
జ : రాజ్యసభ

17) ప్రస్తుతం భారతదేశం లో ఎన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.?
జ : 28, 8

18) భారతదేశానికి ఇండియా అనే పేరు ఏ నది ఆధారంగా వచ్చింది.?
జ : సింధూ నది (ఇండస్ నది)

19) జంతువుల ఎముకలు దంతాల్లో ఉండే ప్రధాన రసాయన పదార్థం?
జ : కాల్షియం ఫాస్ఫేట్‌

20) దేన్ని ద్రవ బంగారం అంటారు?
జ : పెట్రోలియం

21) పారిశ్రామికంగా బాక్సైట్‌ నుంచి అల్యూమినియం లోహాన్ని ఏ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు?
జ : విద్యుత్‌ విశ్లేషణం

22) దహనంను రసాయనికంగా ఏమంటారు?
జ : ఆక్సీకరణం

23) ప్రొడ్యూసర్‌ వాయువు రసాయనికంగా?
జ : CO + N2

24) రబ్బరును గట్టి పరచడానికి ఉపయోగించే పదార్థం?
జ : సల్ఫర్

25) గ్యాసోహాల్‌ అంటే ఏమిటి.?
జ : పెట్రోల్‌ + ఆల్క్‌హాల్‌ మిశ్రమం

26) గ్యాసోలిన్‌ అని దేనికి పేరు?
జ : పెట్రోల్‌

27) పొడిమంచును రసాయనికంగా ఏమంటారు?
జ : ఘన కార్బన్‌ డై ఆక్సైడ్‌

28) వంటగ్యాస్‌ సమ్మేళనం ఏమిటి?
జ : బ్యూటేన్‌ & ప్రొఫేన్‌

29) అగ్గిపెట్టెకు ఉండే పదార్థాలు?
జ : గాజు పొడి & ఎర్ర భాస్వరం

30) గోబర్‌ గ్యాస్‌ ప్రధానంగా కలిగి ఉండేది ?
జ : మీథేన్‌

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →