BIKKI NEWS (FEB. 21) : Top gk bits in Telugu part 103 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు స్టాండర్డ్ జీకే బిట్స్.
Top gk bits in Telugu part 103 for compititive exams
1) పిండోత్పత్తి వ్యవస్థ గురించి అధ్యయనం చేయు శాస్త్రం.?
జ : ఎంబ్రియాలజీ
2) గాయాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం.?
జ : ట్రామాలాజీ
3) పరాగ/పుప్పొడి రేణువుల గురించి అధ్యయనం చేయు శాస్త్రం .?
జ : పేలినాలజీ
4) పుష్పాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం.?
జ : అంథాలజీ
5) మంచినీటి ఆవరణ వ్యవస్థ గురించి అధ్యయనం చేయు శాస్త్రము ఏది?
జ : లిమ్నాలజీ
6) పురాజీవ మరియు శిలాజాల గురించి అధ్యయనం శాస్త్రము.?
జ : పేలియాంటాలజీ
7) మానవ పరిణామ క్రమం గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఏది.?
జ : ఆంత్రోపాలజీ
8) చేపల గురించి అధ్యయనం.?
జ : ఇక్తియాలజీ
9) భారత ప్రభుత్వ చట్టం 1935లో ఉన్న షెడ్యూల్స్ మరియు ఆర్టికల్స్ ఎన్ని.?
జ : 10, 321
10) భారత ప్రభుత్వ చట్టం 1935 ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది.?
జ : 1937 ఎప్రిల్ – 01
11) ఒక పరిశీలకుడు రెండు ధ్వనులను వేరువేరుగా వినాలి అంటే ఆ రెండు ధ్వనుల మధ్య ఉండాల్సిన కనీస కాలవ్యవధి ఎంత.?
జ : 0.1 సెకండ్
12) రాడార్ ని కనుగొన్న శాస్ర్తవేత్త ఎవరు.?
జ : వాట్సన్ చాట్
13) ఆల్గే ఎరుపు రంగులో ఉండటానికి కారణమైన వర్ణ ద్రవ్యం ఏమిటి.?
జ : పైకోఎరిథ్రిన్
14) థైరాయిడ్ గ్రంధి క్యాన్సర్ చికిత్స కు ఉపయోగించే అయోడిన్ ఐసోటోప్ ఏది.?
జ : అయోడిన్ – 131
15) శిలాజాల వయస్సు లెక్కించడానికి ఉపయోగించే ఐసోటోప్ ఏది.?
జ : కార్బన్ – 14
16) భారతదేశపు మొట్టమొదటి అణు రియాక్టర్ ఏది?
జ : అప్సర
17) సాధారణ విద్యుత్ బల్బులలో టంగ్‌స్టన్ తో చేసిన ఫిలమెంటును వాడుతారు ఎందుకు.?
జ : టంగ్‌స్టన్ కఠినమైనది మరియు ద్రవీభవన స్థానం ఎక్కువ
18) ఏ లోహాన్ని వేసవి ద్రవం అని పిలుస్తారు.?
జ : గాలియం
19) సుభాష్ చంద్రబోస్ 1943 అక్టోబర్ 21న ఎక్కడ స్వతంత్ర ప్రవాస భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.?
జ : సింగపూర్
20) సుభాష్ చంద్రబోస్ “ఆజాద్ హింద్ ఫౌజ్” గా ఏర్పాటు చేసిన సైన్యానికి ముందు ఉన్న పేరు ఏమిటి.?
జ : ఇండియన్ నేషనల్ ఆర్మీ
21) బాసర ఏ నది ఒడ్డున ఉంది.?
జ : గోదావరి
22) ప్యారిస్ ఏ నది ఒడ్డున ఉంది.?
జ : సీన్
23) మానవ శరీరంలో అధికంగా ఉండే మూలకం ఏది.?
జ : ఆక్సిజన్
24) చక్కెర ద్రావణం కిణ్వన ప్రక్రియలో వెలువడే వాయువు ఏది.?
జ : కార్బన్ డై ఆక్సైడ్
25) మెరుపులు ఏర్పడినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది.?
జ : నైట్రస్ ఆక్సైడ్
26) ముత్యాల్లోని రసాయన పదార్థం ఏది.?
జ : కాల్షియం కార్బోనేట్
27) రాగి భూతం అని పిలిచే లోహం ఏది.?
జ : నికెల్
28) స్పెయిన్ లెస్ స్టీల్ లో వాడే లోహాలు ఏవి.?
జ : ఇనుము – క్రోమియం
29) ఆర్డర్ ఆఫ్ సెయింట్ అండ్రూ ది అపోస్టల్ ఏ దేశంలో ప్రసిద్ధి చెందినది.?
జ : రష్యా
30) ఆర్డర్ ఆఫ్ జయోద్ ఏ దేశంలో ప్రసిద్ధి చెందినది.?
జ : యూఏఈ
- Top current affairs in Telugu 30th September 2026
- Today top current affairs in Telugu 29th September 2026
- Free scooties for inter Students – ఇంటర్ విద్యార్థులకు ఉచిత స్కూటీలు
- Today Gold Rate September 30th 2026 – పెరిగిన బంగారం ధర
- Free coaching – ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలకు ఉచిత కోచింగ్

