FREE ONLINE TEST 01

BIKKI NEWS: free online test 01 by BIKKI NEWS. పోటీ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ టెస్ట్ లను అందించడం జరుగుతుంది.

free online test 01 by BIKKI NEWS.

ONLINE TEST 01

1 / 10

డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు కనుగొన్న ఔషధం ఏది.?

2 / 10

మానవుని జీర్ణ వ్యవస్థ లో జీర్ణం కాని పదార్థం ఏది.?

3 / 10

ఎడారి మొక్కలలో ఆహారాన్ని తయారు చేసే భాగం ఏది.?

4 / 10

పత్రం ద్వారా కొత్త మొక్కలను ఏర్పరిచే మొక్క ఏది.?

5 / 10

నాడీ వ్యవస్థ నిర్మాణాత్మక ప్రమాణాలు ఏవి.?

6 / 10

రోమాలు, గోర్లు, గిట్టలు రూపంలో జీవులకు రక్షణ కల్పించే కణజాలం ఏది.?

7 / 10

సామాన్య సూక్ష్మ దర్శిని కనుగొన్న వారు  ఎవరు.?

8 / 10

అయోడిన్ చర్య దేనిని కనుగొనడానికి ఉపయోగపడుతుంది.?

9 / 10

కింది వాటిలో శరీర కుహర ద్రవం కలిగిన జీవి ఏది.?

10 / 10

పీయూస గ్రంథి లోని తమ్మెల సంఖ్య ఎంత.?

Your score is

The average score is 0%

0%

Comments are closed.