BIKKI NEWS (NOV. 30) : 707 crores released for employees pending bills. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లింపుకు ₹707.30 కోట్ల రూపాయాలను తెలంగాణ ఆర్థిక శాఖ విడుదల చేసింది.
707 crores released for employees pending bills
ఫైనాన్స్ శాఖ నవంబర్ నెలకు సంబంధించిన పెండింగ్ బిల్లుల కోసం ₹707.30 కోట్లు విడుదల చేసింది.
ఉద్యోగ సంఘాలతో చేసిన ఒప్పందం ప్రకారం ప్రతీ నెల ₹700 కోట్లకు పైగా నిధులను పెండింగ్ బిల్లులు చెల్లింపుకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలో వరుసగా నాలుగు నెలలుగా ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలను క్లియర్ చేస్తోంది.
విడుదల చేసిన బిల్లుల్లో గ్రాట్యుటీ, జిపిఎఫ్, సరెండర్ లీవ్, వివిధ అడ్వాన్సులు ఉన్నాయి.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

