Apprentice – రాత పరీక్ష లేకుండా రైల్వేలో 3,518 పోస్టులు

BIKKI NEWS (AUG. 27) : 3518 APPRENTICE VACANCIES IN SOUTHERN RAILWAY. సదరన్ రైల్వే పరిధిలో వివిధ ట్రేడుల్లో 3,518 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

3518 APPRENTICE VACANCIES IN SOUTHERN RAILWAY

విభాగాలు :

  • ఫిట్టర్
  • వెల్డర్
  • పెయింటర్
  • రేడియాలజీ
  • పాదాలజీ
  • టర్నర్
  • కార్డియాలజీ
  • కార్పెంటర్
  • పీఏఎస్ఎస్ఏ
  • ఎలక్ట్రిషియన్
  • ఎలక్ట్రానిక్స్ మెకానిక్
  • మెషినిస్ట్
  • సీఓపీఏ తదితరాలు.

దరఖాస్తు ఫీజు: రూ.100/- రూపాయాలు

దరఖాస్తు విధానం & గడువు: ద్వారా: 25.09. 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు : 10, ఇంటర్ ఉత్తీర్ణత, సంబంధిత ట్రేడులో ఐటీఐ.

వేతనం: నెలకు 6000/- నుండి 7000/- వరకు

వయోపరిమితి : 15 నుంచి 24 ఏళ్ల సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : విద్యార్హత మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

వెబ్సైట్: https://sr.indianrailways.gov.in/