BIKKI NEWS (AUG. 27) : 300 STUDENTS ARE RESCUED IN MEDAK. మెదక్ జిల్లాలోని రామాయంపేట గురుకుల డిగ్రీ కళాశాలలో చిక్కుకున్న 300 మంది విద్యార్థులను కాపాడిన రెస్క్యూ టీమ్.
300 STUDENTS ARE RESCUED IN MEDAK
భారీ వర్షాల నేపథ్యంలో నీట మునిగిన రామాయంపేట ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాలలో చిక్కుకున్న 300 మంది విద్యార్థినులను సురక్షిత ప్రాంతానికి తరలింపు.