10th Class – 50 రోజుల ప్రణాళిక విడుదల

10th class 50 days action plan released

BIKKI NEWS (DEC. 29) : 10th class 50 days action plan released. తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతే లక్ష్యంగా 50 రోజుల ప్రత్యేక ప్రణాళికను విడుదల చేసింది.

10th class 50 days action plan released

జనవరి 1 నుంచి మార్చి 9 వరకు ఈ ప్రణాళికను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్నారు.

ఈ 50 రోజుల ప్రణాళిక ప్రకారం స్పెషల్ మరియు రివిజన్ తరగతులను తీసుకోవలసి ఉంటుంది.

ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ ప్రత్యేక తరగతులను తీసుకోవలసి ఉంటుంది.

ప్రత్యేకత తరగతులతో పాటు స్పెషల్ టెస్టును, రెండు ఫ్రీ ఫైనల్ టెస్ట్ లను నిర్వహించాల్సి ఉంటుంది.

1000577306
10th Class - 50 రోజుల ప్రణాళిక విడుదల 3
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK