Zakat scholarship : జకాత్ స్కాలర్షిప్ 2025

BIKKI NEWS (JULY 16) : Zakat scholarship 2025. తండ్రి లేని అనాధ ముస్లిం విద్యార్థులు జకాత్ చారిటబుల్ ట్రస్టు స్కాలర్ షిప్ కై దరఖాస్తు కోరుతూ ప్రకటన విడుదల చేసింది.

Zakat scholarship 2025

1వ తరగతి నుండి డిగ్రీ వరకు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల లేదా కళాశాలల్లో చదివే తండ్రిలేని అనాధ పేద ముస్లిమ్ విద్యార్థులకు హైద్రాబాద్ జకాత్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉపకారవేతనాలు అందించును,

అర్హులైన అనాథ విద్యార్థుల నుండి దరఖాస్తులు తీసుకొన్నబడును.

దరఖాస్తు చివరి తేదీ 28-07-2025.

కావాల్సిన ధృవ పత్రాలు

  1. విద్యార్థి ఆధార్ కార్డు జిరాక్స్
  2. విద్యార్థి పాస్ ఫోటో (New Photo)
  3. తల్లి ఆధార్ కార్డు జిరాక్స్,
  4. తండ్రి మరణ ధృవీకరణపత్రం జిరాక్స్
  5. బొనఫైడ్ సర్టిఫికెట్ ఒరిజినల్. (2025-26)
  6. తల్లి బ్యాంకు ఎకౌంటు జిరాక్స్ (స్కూల్ విద్యార్థులకు)
  7. ప్రోగ్రెస్ కార్డ్ జిరాక్స్ (Last Year)
  8. ఫీజ్ రిసిప్ట్ జిరాక్స్ (ప్రైవేట్ స్కూల్)
  9. రేషన్ కార్డ్ జిరాక్స్

ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కావాలి.

మరిన్ని వివరాలకు హైదరాబాద్ జకాత్ చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించగలరు

వెబ్సైట్. : https://hzct.in/