BIKKI NEWS (NOV. 10) : WTA FINALS 2025 WOMEN’S SINGLES WINNER RYBAKINA. ప్రతిష్టాత్మక WTA ఫైనల్స్ 2025 మహిళల సింగిల్స్ విజేతగా రబకీనా గెలుచుకుంది..
WTA FINALS 2025 WOMEN’S SINGLES WINNER RYBAKINA
కజకిస్థాన్ కు చెందిన రబకీనా ఈ టైటిల్ ను గెలవడం ద్వారా ఆసియా తరఫున ఈ టైటిల్ గెలిచిన మొట్టమొదటి క్రీడాకారిణిగా నిలిచింది.
ఫైనల్ లో ప్రపంచ నెంబర్ వన్ సబలెంకాపై 6-3, 7-6 తేడాతో వరుస సెట్లలో గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది.
40 కోట్ల 40 లక్షల ప్రైజ్ మనీని రబకీనా గెలుచుకుంది. 2022 వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను రబకీనా గెలుచుకున్న సంగతి తెలిసిందే.
అలాగే మహిళల డబుల్స్ విజేతగా V. Kudermetova మరియు E. Mertens లు నిలిచారు.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

