BIKKI NEWS (NOV. 10) : WORLD SCIENCE DAY NOVEMBER 10th. శాంతి అభివృద్ధి కోసం ప్రపంచ సైన్సు దినోత్సవాన్ని నవంబర్ 10న నిర్వహించనున్నారు. 2001లో యూనిస్కో ఈమేరకు ప్రకటన చేసింది.
WORLD SCIENCE DAY NOVEMBER 10th.
ప్రపంచ శాంతి మరియు అభివృద్ధి కోసం సైన్స్ కీలకపాత్ర పోషిస్తుందని… దాని అభివృద్ధి ద్వారా ప్రపంచం మరింత పురోగతి సాధిస్తుందని యూనెస్కో ప్రకటించింది.
రాతియుగం నుండి మనిషి ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించుకోవడం ద్వారా సైన్స్ అభివృద్ధికి బాటలు పడ్డాయి.
ఇప్పటికీ ఎన్నో అంతు తెలియని రహస్యాలు మానవ మెదళ్ళను వేధిస్తున్నాయి… ఇవన్నీ కూడా సైన్సు ద్వారానే భవిష్యత్తులో పరిష్కారం అవుతాయి.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

