World hands hygiene day – ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం

World hands hygiene day October 15th

BIKKI NEWS (OCT. 15) : World hands hygiene day October 15th. ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 15న నిర్వహించబడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంకోసం ప్రతిరోజూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్న విషయం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

World hands hygiene day October 15th.

అతిసార, శ్వాస కోస వంటి వ్యాధులతో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పిల్లలు చనిపోతున్నారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడమే దీనికి కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో 2008లో ఐక్యరాజ్య సమితి అక్టోబరు 15న ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవంగా ప్రకటించింది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK