BIKKI NEWS (SEP. 08) : Vikarabad degree College urdu medium guest lecturer jobs. వికారాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉర్దూ మీడియంలో గెస్ట్ పద్ధతిలో బోధించుటకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు
Vikarabad degree College urdu medium guest lecturer jobs.
ఖాళీల వివరాలు :
- చరిత్ర
- అర్థశాస్త్రం
- రాజనీతి శాస్త్రం
సెప్టెంబర్ 9న సాయంత్రం 5.00 గంటల లోపు దరఖాస్తులు కళాశాలలో ప్రత్యక్షంగా సమర్పించాల్సి ఉంటుంది.
సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55 శాతం మార్కులు వచ్చిన వారు అర్హులు. పీహెచ్డీ, నెట్, సెట్, ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
సెప్టెంబర్ 10న కళాశాలలో ఇంటర్వ్యూ లు నిర్వహిస్తారు. .