BIKKI NEWS (AUG. 18) : తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Very heavy rains today in Telangana districts
ముఖ్యంగా ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం వేసింది. దీంతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
భూపాలపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.