Rain alert – నేడు 12 జిల్లాలలో అతి భారీ వర్షాలు

BIKKI NEWS (AUG 15) : VERY HEAVY RAINS IN TELANGANA TODAY. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతున్నట్లు వాతావరణ శాఖ గుర్తించింది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని 12 జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

VERY HEAVY RAINS IN TELANGANA TODAY

ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో అతి భారీ వర్షాలు ఆగస్టు 15న కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.