BIKKI NEWS (DEC. 12) : Vacancies in govt degree Colleges in Telangana. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 149 ప్రభుత్వా డిగ్రీ కళాశాలల్లో భారీగా ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.
Vacancies in govt degree Colleges in Telangana
మొత్తం 2,832 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. వీటిలో 200 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు.
62 ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 2569 ఖాళీగా ఉన్నాయి
ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 110 ఖాళీగా ఉన్నాయి
లైబ్రేరియన్ పోస్టులు 91 వరకు ఖాళీగా ఉన్నాయి.
గతంలో ఆర్థిక శాఖ అనుమతి లభించినప్పటికీ నోటిఫికేషన్ విడుదల కాకపోవడం గమనార్హం.
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS
- TODAY GOLD RATE – బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
ji

