US OPEN 2025 – విజేత సబలెంక

BIKKI NEWS (SEP. 07) : US OPEN WOMEN SINGLES WINNER ARYNA SABALENKA. యూఎస్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ విజేతగా అరియానా సబలెంక నిలిచింది.

US OPEN WOMEN SINGLES WINNER ARYNA SABALENKA

అరియానా సబలెంక కు ఇది నాలుగో గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2 సార్లు, యూఎస్ ఓపెన్ 2 సార్లు గెలుచుకుంది.

ఫైనల్ లో సబలెంక తన ప్రత్యర్థి ఆముదం అనిసిమోవ పై 6-3, 7-6 (7-3) తేడాతో వరుస సెట్లలో నెగ్గి టైటిల్ కైవసం చేసుకుంది.

మరోవైపు పురుషుల సింగిల్స్ ఫైనల్లో లో ఈరోజు సినెర్ మరియు అల్కరాజ్ లు తలపడనున్నారు.