BIKKI NEWS (AUG.24) : US OPEN 2025 STARTS TODAY. యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ 2025 టోర్నీ నేటినుంచి ప్రారంభం కానుంది.
US OPEN 2025 STARTS TODAY
పురుషల సింగిల్స్ విభాగంలో జకోవిచ్ 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం బరిలోకి దిగుతున్నాడు. జకోవిచ్ కు యువకెరటాలు డిఫెండింగ్ చాంపియన్ సినెర్ మరియు అల్కరాజ్ రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది.
అలాగే మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సబలెంక, స్వైటెక్, కోకో గాప్, వెటరన్నల్ల కలువ సెరెనా విలియమ్స్ బరిలోకి దిగుతోంది.
US OPEN Mixed Doubles winners
విజేతలు :
- S. Errani
- A. Vavassori
రన్నర్స్ :
I. Świątek
C. Ruud