BIKKI NEWS (SEP. 15) : UNESCO ADDED 7 NEW INDIAN SITES IN HERITAGE LIST. యునెస్కో తాజాగా ఇండియాలోని 7 ప్రాంతాలను తాత్కాలిక వారసత్వ జాబితాలో చేర్చింది. అవి
UNESCO ADDED 7 NEW INDIAN SITES IN HERITAGE LIST
పంచగని & మహాబలేశ్వర్ (మహారాష్ట్ర) వద్ద ఉన్న దక్కన్ ట్రాప్స్
ఉడుపి(కర్ణాటక)లోని సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్ భౌగోళిక వారసత్వం
మేఘాలయన్ ఏజ్ కేవ్స్ (తూర్పు ఖాసీ కొండలు, మేఘాలయ)
కిఫిర్ (నాగాలాండ్)లోని నాగా హిల్ ఓఫియోలైట్
వైజాగ్ (ఆంధ్రప్రదేశ్)లోని ఎర్ర మట్టి దిబ్బల సహజ వారసత్వం
తిరుపతి (ఆంధ్రప్రదేశ్)లోని తిరుమల కొండలు. Thirmala mountains in unesco heritage list.
వర్కల (కేరళ) సహజ వారసత్వం