TOP GK BITS 96 – జీకే బిట్స్

top gk bits 96 by bikki news
  • BIKKI NEWS : 03-02-2026

TOP GK BITS 97 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.

TOP GK BITS 96 for compititive exams.

1) మొదటి పానిపట్టు యుద్ధము ఎవరి మధ్య జరిగింది.?
జ : బాబర్ & ఇబ్రహీం లోడి

2) రాజా తరంగిణి గ్రంథకర్త ఎవరు.?
జ : కల్హణుడు

3) మొగల్ పాలకుల సైనిక వ్యవస్థ పేరు ఏమిటి?
జ : మన్సబ్ దారి వ్యవస్థ

4) శివాజీ వారసుడు ఎవరు.?
జ : శంబాజీ

5) స్వతంత్ర అనంతరం భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్న సంస్థ ఏది.?
జ : కేంద్రీయ గణాంక సంస్థ

6) రాగ్నర్ నర్క్స్ ప్రకారం వెనుకబడిన చాలా దేశాలు ఏ ప్రధాన సమస్య ఎదుర్కొంటున్నాయి.?
జ : పేదరిక విశవలయాలు

7) బాల కార్మిక నిషేధ మరియు నిర్మూలన చట్టం – 1986 ను సిఫార్సు చేసిన కమిటీ ఏది.?
జ : గురుపాదస్వామి కమిటీ

8) ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ డిస్టబ్డ్ చిల్డ్రన్ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 1974

9) వాహనాలలోని ఏ రసాయనము ప్రమాద సమయంలో నైట్రోజన్ వాయువును విడుదల చేసి ఎయిర్ బ్యాగులు విచ్చుకోవడంలో తోడ్పడుతుంది.?
జ : సోడియం ఎజైడ్

10) మానవుని దేహ ఉష్ణోగ్రతను నియంత్రించేది ఏది?
జ : హైపోథాలామస్

11) వేప చెట్టులో డై బ్యాక్ వ్యాధికి కారణం ఏమిటి .?
జ : శీలింద్రము

12) ఆకాష్ క్షిపణిని అభివృద్ధి మరియు ఉత్పత్తి చేసిన సంస్థ ఏది?
జ : డి ఆర్ డి ఓ మరియు బీడీఎల్

13) సుబ్రహ్మణీయన్ కమిటీ 2014 దేనికి సంబంధించినది.?
జ : పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖకు సంబంధించిన ప్రక్రియలను చట్టాలను సమీక్షించడం

14) వ్యక్తి నిర్బంధ చట్టబద్ధతకు సవాలు ఎదురైనప్పుడు దాఖలు చేసే రిట్ ఏది.?
జ : హెబీయస్ కార్పస్

15) తూర్పు చాళుక్యుల రాజధాని ఏది.?
జ : వేంగి

16) తెలంగాణలో కృష్ణానది పరివాహక ప్రాంత విస్తీర్ణత ఎంత.?
జ : 69%

17) హైదరాబాదులో ఎన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి.?
జ : ఒకటి

18) రాజ్యాంగ ప్రవేశికలో ఐక్యత మరియు దేశ సమగ్రత అనే పదాలను ఏ సంవత్సరంలో చేర్చారు ?
జ : 1976

19) భారతదేశము యొక్క దక్షిణాన ఉన్న చిట్టచివరి కొసను ఏమంటారు.?
జ : ఇందిరా పాయింట్

20) టోబేట్ రాజధాని లాసా తో అరుణాచల్ ప్రదేశ్ ను కలిపి పర్వత మార్గం ఏది?
జ : భోమ్డి లా

21) ఆస్ట్రేలియాలో అత్యంత పొడవైన నది ఏది.?
జ : ముర్రే

22) భారతదేశంలో అతి పొడవైన బీచ్ ఏది.?
జ : మెరీనా బీచ్

23) గంగా డెల్టా దీనికి ఉదాహరణ.?
జ : ఆర్కుమేట్ డెల్టా

24) బంగ్లాదేశ్ ఇండియా సరిహద్దు రేఖ పొడవు ?
జ : 4,096 కిలోమీటర్లు

25) టేకు వృక్షాలు పెరిగే అడవులను ఏ రకం అడవుల కింద పేర్కొనవచ్చు.?
జ : శుష్క ఆకురాల్చు అడవులు

26) భారతదేశంలో థియోసాఫోక్ ఆఫీస్ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఏర్పాటు చేసింది ఎవరు.?జ : అనీబీసెంట్

27) ‘గులాంగిరి’ రచయిత ఎవరు.?జ : భాగ్యరెడ్డి వర్మ

28) క్లోనింగ్ ద్వారా మొదట సృష్టించిన జీవి.? జ : గొర్రె

29) క్లోనింగ్ ప్రక్రియను మొదటిసారి నిర్వహించినది ఎవరు.? జ : ఇయాన్ విల్మట్

30) ఏ పాము తన గూడును తనే కట్టుకుంటుంది.?జ : కింగ్ కోబ్రా

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →