Today in history – చరిత్రలో ఈరోజు జనవరి 08

Today in history january 8th

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు జనవరి 08

Today in history January 8th

సంఘటనలు

1025 : సుల్తాన్‌ మహ్మద్‌ ఘజనీ సోమనాథ్‌ దేవాలయాన్ని దోచుకొని నేలమట్టం చేయించాడు. స్వయంగా తానే ఆలయంలోని జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేశాడు.
1965 : అమెరికన్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ నుంచి చోరీకి గురైన ప్రపంచ ప్రసిద్ధ వజ్రం ‘స్టార్‌ ఆఫ్‌ ఇండియా’ తిరిగి లభ్యమైంది.
1995: ఆంధ్ర ప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి వద్ద ఒ.ఎన్‌.జి.సికి చెందిన రిగ్గులో బ్లో ఔట్ జరిగింది.

జననాలు

1889: మామిడిపూడి వేంకటరంగయ్య, రచయిత, విద్యావేత్త, ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. (మ.1982)
1912: చెలమచెర్ల రంగాచార్యులు, సంస్కృతాంధ్ర పండితులు, అధ్యాపకులు, రచయిత. (మ.1972)
1921: సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (మ.2008)
1942: స్టీఫెన్ విలియం హాకింగ్, భౌతిక శాస్త్రవేత్త (మ. 2018)
1947: డేవిడ్ బౌవీ, ఆంగ్ల సంగీత విద్వాంసుడు, నటుడు, రికార్డ్ నిర్మాత, అరేంజర్. (మ.2016)
1964: భూమా నాగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (మ.2017)
1975: హరీష్ జైరాజ్ ,సంగీత దర్శకుడు .
1980: పసునూరి రవీందర్, కవి, రచయిత.
1983: నందమూరి తారకరత్న, తెలుగు సినిమా నటుడు.
1983: తరుణ్, తెలుగు సినిమా నటుడు.
1996: అనన్య నాగళ్ళ,తెలంగాణాకు చెందిన చలన నటి.

మరణాలు

1642: గెలీలియో, ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త . (జ.1564)
1995: మధు లిమాయె, భారత రాజకీయనేత. (జ.1922)
2015: గెడ్డాపు సత్యం, పద్యకవి, సాహితీవేత్త.
2022: ఘట్టమనేని రమేష్ బాబు, తెలుగు సినిమా నటుడు. (జ.1965)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →