Today in history January 26th – చరిత్రలో ఈరోజు జనవరి 26

Today in history january 26th - చరిత్రలో ఈరోజు జనవరి 26 - bikki news
  • BIKKI NEWS : 26-01-2026

Today in history January 26th – చరిత్రలో ఈరోజు జనవరి 26

Today in history January 26th

దినోత్సవం

సంఘటనలు

1565: దక్షిణ భారతదేశమున చివరి హిందూ సామ్రాజ్యమైన విజయనగర పతనానికి దారితీసిన రాక్షసి తంగడి యుద్ధం జరిగింది.
1950: స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్‌గా చక్రవర్తి రాజగోపాలాచారి పదవీ విరమణ..
1950:భారత గణతంత్ర దినోత్సవం. జనవరి 26 న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
1950: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.
1950: భారత సుప్రీం కోర్టు పనిచెయ్యడం మొదలుపెట్టింది.
1950: భారత రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాద్ పదవిని స్వీకరించాడు.
1957: జమ్మూ కాశ్మీరు రాష్ట్రం అవతరించింది.
1965: హిందీ భాషను భారత అధికార భాషగా గుర్తించారు.
2001: గుజరాత్ లో భయంకర భూకంపం – 20,000 మంది దుర్మరణం.

జననాలు

1842: తాంతియా భిల్, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1889)
1926: ఆవంచ హరికిషన్ నిజాం విమోచన ఉద్యమకారుడు .
1935: వాండ్రంగి రామారావు, తెలుగు సినీ రచయిత, కవి, రాష్ట్ర పురస్కార గ్రహీత, వక్త, వ్యాఖ్యాత, రూపకకర్త, ఆకాశవాణి ప్రసంగికుడు
1956: భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి డయానా ఎడుల్జీ.
1957: శివలాల్ యాదవ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు .
1961: మల్లేశ్ బలష్టు, కవి, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు, సినీ నటుడు.
1968: రవితేజ (నటుడు), తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీలో రవితేజ ముఖ్య స్థానంలో ఉన్నారు.
1968: నర్సింగ్ యాదవ్, తెలుగు, తమిళ, హిందీ భాషలలో కలిపి సుమారు 500 చిత్రాలలో నటించాడు. (మ. 2020)
1985: నవదీప్, భారతీయ సినీ నటుడు. పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించాడు
1990: శ్రీనిధి తిరుమల, కర్ణాటక సంగీతం, శాస్త్రీయ సంగీతం, నేపథ్య గాయని
1999: మాళవిక శర్మ, తెలుగు, తమిళ చిత్రాల నటి , మోడల్.

మరణాలు

1839: జెన్స్ ఎస్మార్క్ డానిష్-నార్వేయిన్ భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. ప్రపంచవ్యాప్త మంచు యుగాల క్రమాన్ని వివరించాడు. (జ.1763)
1986: కొర్రపాటి గంగాధరరావు,. నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు. (జ.1922)
2010: తెలుగు సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు (జ.1927)
2015: ఆర్.కె.లక్ష్మణ్, వ్యంగ్య చిత్రకారుడు. common man సృష్టికర్త. (జ.1924)
2024: నంబూరి పరిపూర్ణ తెలుగు రచయిత్రి, కమ్యూనిస్ట్ నాయకురాలు, స్వాతంత్ర్య సమరయోధురాలు (జ.1931)
2025: ఆర్‌.సత్యనారాయణ, రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్ట్. (జ. 1965)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →