Today in history January 25th

Today in history january 25th - bikki news
  • BIKKI NEWS : 25-01-2026

Today in history January 25th. – చరిత్రలో ఈరోజు జనవరి 25

Today in history January 25th

దినోత్సవం

సంఘటనలు

1905: ప్రపంచంలోని అతిపెద్దదైన 3106 క్యారెట్ల కల్లినన్ (Cullinan) వజ్రందక్షిణ ఆఫ్రికా గనుల్లో కనుకొనబడింది
1918: రష్యన్ సామ్రాజ్యం నుండి “సోవియట్ యూనియన్” ఏర్పడింది.
1939: చిలీ దేశంలో వచ్చిన భూకంపంలో దాదాపు పదివేల మంది మరణించారు
1950: భారత గవర్నర్ జనరల్ పదవిని రద్దుచేసారు.
1971: హిమాచల్ ప్రదేశ్ 18వ రాష్ట్రంగా అవతరించింది.
1971: నరరూప రాక్షసుడుగా పేరొందిన ఉగాండా నియంత ఈడీ అమీన్‌ సైనిక కుట్ర ద్వారా అధికార పగ్గాలు చేజిక్కించుకున్నాడు.
1997: ఫాతిమాబీవి తమిళనాడు గవర్నరుగా నియామకం.
2010: ఇథియోపియాకు చెందిన విమానం మధ్యధరా సముద్రములో కూలిపోయి 90 మంది మృతిచెందారు.

జననాలు

1874: సోమర్ సెట్ మామ్, బ్రిటిష్ నాటక రచయిత, నవలా రచయిత, లఘు కథా రచయిత.
1918: కొండవీటి వెంకటకవి, ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత, వ్యాసకర్త. (మ.1991)
1925: కాకర్ల సుబ్బారావు, రేడియాలజిస్ట్, హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రి పూర్వ డైరెక్టర్.
1925: పి. అచ్యుతరాం, హేతువాది, సంఘ సంస్కర్త. (మ.1998)
1952: సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, క్లాసికల్, ఫోక్ డాన్సర్. (మ.1999)
1953: సాలూరి వాసురావు. సంగీత దర్శకుడు,(సాలూరి రాజేశ్వరరావు కుమారుడు)
1958: కవితా కృష్ణమూర్తి, నేపథ్య గాయకురాలు
1968: నర్సింగ్ యాదవ్, తెలుగు సినీ నటుడు.
1969: ఊర్వశి: భారతీయ సినిమా నటి
1980: క్జేవీ, బార్సెలోనా కొరకు ఆడే స్పానిష్ ఫుట్‌బాల్ మిడిల్ ఫీల్డర్ ఆటగాడు.
1981: అలీసియా కీస్, న్యూయార్క్‌కు చెందిన సంగీత విద్వాంసురాలు, నటీమణి.

మరణాలు

1953: పాశంవారి వెంకట రామారెడ్డి, నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి. (జ.1869)
1991: పి.ఆదినారాయణరావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, నిర్మాత. (జ.1914)
1994: సంధ్యావందనం శ్రీనివాసరావు, దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (జ.1918)
2016: కల్పనా రంజని, మలయాళ సినిమా నటి (జ.1965)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →