BIKKI NEWS (SEP. 06) :Today holiday in Telangana. వినాయక విగ్రహాల నిమజ్జనం కారణంగా నేడు పలు జిల్లాల్లో సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Today holiday in Telangana
వినాయక విగ్రహాల నిమజ్జనం కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా జిహెచ్ఎంసి పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మరియు కార్యాలయాలకు సెలవు ప్రకటించింది.
రాష్ట్రంలోని మిగతా జిల్లాలలో యధావిధిగా ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థలు కార్యాలయాలు పనిచేయనున్నాయి.
ఈరోజు సెలవు ప్రకటించిన జిల్లాలైన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు అక్టోబర్ రెండవ శనివారం వర్కింగ్ డేగా ఉత్తర్వులలో పేర్కొన్నారు