BIKKI NEWS (AUG. 22) : Today Gold rate hiked బంగారం ధర ఈరోజు స్వల్పంగా పెరిగింది, వెండి, ప్లాటినం ధరలు కూడా పెరిగాయి.
Today Gold Rate in india.
24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 10/- రూపాయలు పెరిగి1,00,760/- రూపాయాలకు చేరింది.
22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 10/- రూపాయలు పెరిగి 92,310/- రూపాయాలకు చేరింది.
Today Silver Rate
వెండి కిలో ధర 100/- రూపాయాలు పెరిగి 1,16,100/- లకు చేరింది. హైదరాబాద్ లో వెండి ధర కేజీ కి 1,26,100/- గా పలుకుతుంది.
Today Platinum Rate
అలాగే ప్లాటినం 10 గ్రాముల ధర 60/– రూపాయలు పెరిగి 37,330/- రూపాయాలుగా ఉంది
USD vs INR
యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹87.41/- రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు
- free insurance to all – తెలంగాణ ప్రజలందరికీ ఉచిత బీమా, వైద్యం – సీఎం

