- BIKKI NEWS : 18-01-2026
TGPSC OTR EDIT OPTION. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ అవకాశాన్ని కల్పించింది.
TGPSC OTR EDIT OPTION.
ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ అవకాశం జనవరి 19 నుండి ఫిబ్రవరి 9 వరకు కింద ఇవ్వబడిన లింకు ద్వారా చేసుకోవచ్చు.
ఇప్పటికే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు నూతనంగా ఏమైనా అర్హతలు సాధించిన లేదా ఏమైనా వివరాలు మార్పు చేయాలనుకున్న ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కలిగించింది.
అలాగే ఎస్సీ రిజర్వేషన్ల మార్పు నేపథ్యంలో ఆ కేటగిరీకి చెందిన అభ్యర్థులు తమ వివరాలను నూతన రిజర్వేషన్ల ప్రకారం మార్చుకోవాల్సి ఉంటుంది.
అలాగే అభ్యర్థులు తమ లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ టీజీపీఎస్సీ ఐడి నెంబర్ మర్చిపోతే కింద ఇవ్వబడిన లింకు ద్వారా పొందవచ్చు.
FREE ONLINE TESTS LINKS
వెబ్సైట్ : https://otr.tgpsc.gov.in/login?type=edit
TGPSC ID NUMBER LINK
- TODAY GOLD RATE – బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు

