BIKKI NEWS (JULY 26) : TG LAWCET 2025 COUNSELLING SCHEDULE. తెలంగాణ రాష్ట్రంలోని మూడు సంవత్సరాల, ఐదు సంవత్సరాల ఎల్.ఎల్.బి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్య మండలి విడుదల చేసింది.
TG LAWCET 2025 COUNSELLING SCHEDULE.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ : ఆగస్టు 4 – 14 వరకు
వెబ్ ఆప్షన్స్ : ఆగస్టు 16 – 17 వరకు
సీట్లు కేటాయింపు : ఆగస్టు 22న
కాలేజీ లో రిపోర్టింగ్: ఆగస్టు 22-25 వరకు
వెబ్సైట్: https://lawcet.tgche.ac.in/