TET 2025 – నవంబర్ లో టెట్ నోటిఫికేషన్

BIKKI NEWS (SEP. 30) : TET 2025 NOVEMBER NOTIFICATION. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 రెండో సెషన్ నోటిఫికేషన్ ను నవంబర్ లో విడుదల చేసే అవకాశం ఉంది.

TET 2025 NOVEMBER NOTIFICATION

ప్రతి ఏడాది రెండుసార్లు టెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో సిసన్ నోటిఫికేషన్ నవంబర్లో వెలువడే అవకాశం ఉంది.

దాదాపు పాఠశాల విద్యా శాఖలో 12 వేల వరకు ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం దాదాపు 6 వేల పోస్టులతో మినీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK