BIKKI NEWS (AUG. 29) : Telugu Language day August 29th. తెలుగు భాష దినోత్సవాన్ని ఆగస్టు 29న వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని సందర్భంగా జరుపుకుంటారు.
Telugu Language day August 29th
గిడుగు వెంకట రామమూర్తి (1863 ఆగష్టు 29 – 1940 జనవరి 22 ) తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు . గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు.
కళింగ (ఒరిస్సా) చరిత్ర’,
‘సవర’ ప్రజల (ముండా తెగ కోసం భాషా లిపిని అభివృద్ధి చేసి, నిఘంటువులను సిద్ధం చేశారు.
సోరా-ఇంగ్లీష్ నిఘంటువు,
సవర పాటలు వంటివి గిడుగు రామమూర్తి అందించిన సాహిత్య సేవ.
ఐక్యరాజ్యసమితి విద్య సాంస్కృతిక సంస్థ 1999/2002-12 తీర్మానంలో ప్రపంచంలోని 6000 భాషలలో 3000 కాలగర్భంలో కలసిపోగా, 2025 నాటికి భారతదేశంలో కేవలం 5 భాషలు (హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, మలయాళం) మిగులుతాయని పేర్కొన్నారు.
One Comment on “Telugu language day – తెలుగు భాష దినోత్సవం”
Comments are closed.