ELECTIONS : తెలంగాణలో మొత్తం స్థానిక స్థానాలు – వాటి వివరాలు

Elections : తెలంగాణలో మొత్తం స్థానిక స్థానాలు - వాటి వివరాలు - bikki news

BIKKI NEWS (SEP. 29) : Telangana panchayati MPTC ZPTC seats details. తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ ఎంపీటీసీ జెడ్పిటిసి స్థానాలకు ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

Telangana panchayati MPTC ZPTC seats details

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం జెడ్పిటిసిలు ఎంపీటీసీలు గ్రామపంచాయతీలు గ్రామ వార్డుల వివరాలు ఇలా ఉన్నాయి .

  • 31 జిల్లా పరిషత్ లు
  • 565 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు
  • 5,763 ఎంపీటీసీ స్థానాలు.
  • 12,760 గ్రామ పంచాయతీలు.
  • 1,12,534 గ్రామ పంచాయతీ వార్డులు
  • అర్బన్ వార్డుల్లో 3,385 స్థానాలు
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →