OPEN 10th EXAMS – ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్

BIKKI NEWS (AUG. 28) : Telangana open 10th and intermediate exams schedule 2025. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది.

Telangana open 10th and intermediate exams schedule 2025

సెప్టెంబర్ 22 నుండి 28వ తేదీ వరకు ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ పబ్లిక్ పరీక్షలను నిర్వహించనున్నారు.

ఓపెన్ టెన్త్ పరీక్షలను ఉదయం స్టేషన్లో 9:00 నుండి 12:00 గంటల వరకు నిర్వహించనుండగా, ఇంటర్మీడియట్ పరీక్షలను మధ్యాహ్నం 2:30 గంటల నుండి 5:30 గంటల వరకు నిర్వహించనున్నారు.

ఓపెన్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను అక్టోబర్ 6 నుండి 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

ఈ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను త్వరలోనే అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.