BIKKI NEWS (JULY 11) : Telangana NEET 2025 Merit list. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీట్ యూజీ-2025 మెరిట్ జాబితా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విడుదల చేసింది..
Telangana NEET 2025 Merit list.
మెరిట్ జాబితాతో పాటు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ర్యాంక్స్ ను కూడా విడుదల చేయడం జరిగింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు మెరిట్ లిస్ట్ మరియు ర్యాంకింగ్ లిస్ట్ లను పొందవచ్చు.
వెబ్సైట్ : https://www.knruhs.telangana.gov.in/