BIKKI NEWS (DEC. 22) : Telangana Intermediate public exams fee date extended. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 కు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును డిసెంబర్ 31 వరకు పెంచారు.
Telangana Intermediate public exams fee date extended
విద్యార్థులు, తల్లిదండ్రులు నుంచి వచ్చిన వినతి నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్ష ఫీజు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికీ ఫీజు కట్టని విద్యార్థులు 2,000/- రూపాయల ఆలస్య రుసుముతో సంబంధిత కళాశాలలో ఫీజు చెల్లించవచ్చు.
ఫీజు చెల్లింపు గడువును మరోసారి పెంచబోమని ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డ్ స్పష్టం చేసింది.

