INTER EXAMS – ఫిబ్రవరి 23 లేదా 25 నుంచే ఇంటర్ పరీక్షలు

Inter exams - ఫిబ్రవరి 23 లేదా 25 నుంచే ఇంటర్ పరీక్షలు - bikki news

BIKKI NEWS (OCT. 14) : Telangana Intermediate public exams 2026. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ 2026 పబ్లిక్ పరీక్షలు ఈసారి ఫిబ్రవరి నెలలోనే ప్రారంభం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Telangana Intermediate public exams 2026

ఈ మేరకు ఇంటర్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపింది.

ఫిబ్రవరి 23 లేదా 25 నుంచి పబ్లిక్ పరీక్షలు మొదలయ్యేలా రెండు రకాల టైం టేబుళ్లను ప్రభుత్వానికీ పంపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తర్వాత షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు.

ఫిబ్రవరిలోనే పరీక్షలు పెడితే జేఈఈ మెయిన్, ఎప్ సెట్, నీట్, క్లాట్ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులకు కొంత వెసులుబాటు ఉంటుందని ఇంటర్ బోర్డు భావిస్తోంది

అటు ఏపీ లో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23న ప్రారంభమై.. మార్చి 24తో ముగియనున్నాయి.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →