BIKKI NEWS (AUG. 23) : Telangana Intermediate Academic Annual plans 2025– 26. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు 2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించి యాన్యువల్ అకాడమిక్ ప్లాన్ లను విడుదల చేసింది.
Telangana Intermediate Organizer 2025– 26
కింద ఇవ్వబడిన లింకు ద్వారా సబ్జెక్టుల వారీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేసిన తర్వాత వచ్చే ఆప్షన్ లలో “సిలబస్” ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా వివిధ సబ్జెక్టులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

INTERMEDIATE ACADEMIC ANNUAL PLANS 2025 – 26