BIKKI NEWS (DEC. 24) : TELANGANA INTERMEDIATE EXAMS 2026 KEY CHANGES. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 లో కీలక సంస్కరణలు తీసుకురానున్నారు.
TELANGANA INTERMEDIATE EXAMS 2026 KEY CHANGES
పేపర్ల లీకేజీ సమస్యను అరికట్టడానికి ఇప్పుడు ప్రింటింగ్ నుంచి పరీక్ష కేంద్రానికి చేరే వరకు వాహనాలకు జీపీఆర్ఎస్ ఏర్పాటు చేసి ట్రాక్ చేస్తున్నారు.
ప్రశ్నాపత్రం, బుక్లెట్ పై ప్రత్యేక కోడ్ ముద్రిస్తున్నారు. ఎక్కడ స్కాన్ అయినా వెంటనే తెలిసిపోతుంది.
నీళ్లలో తడిసినా పాడవని జవాబు పత్రాల బుక్ లెట్ లను విద్యార్థులకు ఇవ్వనున్నారు.
ఫస్టియర్ మార్కుల వివరాలను సెకండియర్ హాల్ టికెట్ పైనే ముద్రించనున్నారు.

